Posts

Showing posts from July, 2024

నిజంగా నేనేనా, ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా

Image
        నిజంగా నేనేనా, ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా , ఎన్నో వింతలు చూస్తున్నా యెదలో ఎవరో చేరి అన్ని చేస్తున్నారా వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా హరే హరే హరే హరే హరే రామ మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారగు గా ఉన్నదేమో లోన ఏమ్మా…..నిజంగా నేనేనా…. ఈ వయస్సు లో ఒక్కొక్షణం ఒక్కో వసంతం నా మనసుకి ప్రతి క్షణం నువ్వే ప్రపంచం ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం అడుగులలోన అడుగులు వేస్తూ నడిచిన దూరం ఎంతో ఉన్నా అలసట రాదు గడచిన కలం ఇంతని నమ్మనుగా నిజంగా నేనేనా… నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటే నా గతాలనే కవ్వింతలై పిలుస్తూ ఉంటే ఈ వారాలుగా ఉల్లాసమే కురుస్తూ ఉంటే పెదవకి చంప తగిలిన చోట పరవశమేదో తోడవుతుంటే పగలే అయినా గగనము లోన తారలు చేరేనుగా నిజంగా నేనేనా….

చూడొద్దే నను చూడొద్దే… చురకత్తిలాగ నను చూడొద్దే

Image
     చూడొద్దే నను చూడొద్దే… చురకత్తిలాగ నను చూడొద్దే వెళ్ళొద్దె వదిలెళ్ళొద్దే… మది గూడు దాటి వదిలెళ్ళొద్దే అప్పుడు పంచిన నీ మనసే… అప్పని అనవద్దే ఇప్పుడు పెరిగిన వడ్డీతో… ఇమ్మని అడగొద్దే… ఏ ఏ చూడొద్దే నను చూడొద్దే… చురకత్తిలాగ నను చూడొద్దే వెళ్ళొద్దె వదిలెళ్ళొద్దే… మది గూడు దాటి వదిలెళ్ళొద్దే వద్దు వద్దు అంటు నేనున్నా… వయసే గిల్లింది నువ్వేగా పో పో పొమ్మంటూ నేనున్నా… పొగలా అల్లింది నువ్వేగా నిదరోతున్న హృదయాన్ని… లాగింది నువ్వేగా నలుపై ఉన్న రాతిరికి… రంగులు నువ్వేగా నాతో నడిచే నా నీడ… నీతో నడిపావే నాలో నిలిచే నా ప్రాణం… నువ్వై నిలిచావే చూడొద్దే నను చూడొద్దే… చురకత్తిలాగ నను చూడొద్దే వెళ్ళొద్దె వదిలెళ్ళొద్దే… మది గూడు దాటి వదిలెళ్ళొద్దే హా హా హా హా హా హా… హా హా హా హా హా హా ఆఆఆఆ… ఆ ఆ ఆఆ వద్దు వద్దంటు నువ్వున్నా… వలపే పుట్టింది నీ పైనా కాదు కాదంటు నువ్వున్నా… కడలే పొంగింది నాలోన కన్నీల్లు తీరంలో… పడవల్లే నిలుచున్నా సుడిగుండాల శృతిలయలో… పిలుపే ఇస్తున్నా మంటలు తగిలిన పుత్తడిలో… మెరుపే కలుగునులే ఒంటిగా తిరిగిన ఇద్దరిలో… ప్రేమే పెరుగునులే.. ఏ ఏ చూడొద్దు నను చూడొద్దు… చురకత్...