నిజంగా నేనేనా, ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా

  

Kotta bangaru lokam




 

 

నిజంగా నేనేనా, ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా, ఎన్నో వింతలు చూస్తున్నా యెదలో ఎవరో చేరి అన్ని చేస్తున్నారా వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా హరే హరే హరే హరే హరే రామ మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారగు గా ఉన్నదేమో లోన ఏమ్మా…..నిజంగా నేనేనా…. ఈ వయస్సు లో ఒక్కొక్షణం ఒక్కో వసంతం నా మనసుకి ప్రతి క్షణం నువ్వే ప్రపంచం ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం అడుగులలోన అడుగులు వేస్తూ నడిచిన దూరం ఎంతో ఉన్నా అలసట రాదు గడచిన కలం ఇంతని నమ్మనుగా నిజంగా నేనేనా… నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటే నా గతాలనే కవ్వింతలై పిలుస్తూ ఉంటే ఈ వారాలుగా ఉల్లాసమే కురుస్తూ ఉంటే పెదవకి చంప తగిలిన చోట పరవశమేదో తోడవుతుంటే పగలే అయినా గగనము లోన తారలు చేరేనుగా నిజంగా నేనేనా….

Comments

Popular posts from this blog

చూడొద్దే నను చూడొద్దే… చురకత్తిలాగ నను చూడొద్దే

చిలక పచ్చ కోక…