చిలక పచ్చ కోక…
-
చిలక పచ్చ కోక…
-
పెట్టినాది కేక చిలక పచ్చ కోక
-
పెట్టినాది కేక తోడు లేక బాలకృష్ణుడా రెండు
-
జడ్ల కైక రెచ్చినాది కాక పంచుకోవే పాలమీగడ రారా
-
ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీదే నా పట్టు పావడా వస్తే నా
-
పూల జంగిడి నీ తస్సచెక్క ఇస్తావా ముంత మామిడి చిలక పచ్చ కోక…
-
పెట్టినాది కేక చంపకమాల చంపకే వేళ చాటు ముద్దులోనే ఉంది
-
ఘాటు మసాల కొంటే గోపాల ఆపర గోల సరసానికి ఉందిరయ్యో
-
వేళపాళ వద్దకొచ్చేసి హద్దు ఉందంటే తిక్క రెచ్చిపోదా
-
ఒసే తూగుటుయ్యాల వద్దు వద్దన్నా ముద్దు పెట్టేసే మ
-
గసిరి నీకుందిగా మురళీ లోల పిల్ల చూస్తే జామకాయలే దీని
-
తస్సదియ్య కొరకబోతే మిరపకాయలే చెయ్యేస్తే పులకరింతలే ఈ పిల్లగాడు
-
నందమూరి నాటు బాంబులే చిలక పచ్చ కోక పెట్టినాది కేక తోడు
-
లేక బాలకృష్ణుడా రెండు జడ్ల కైక రెచ్చినాది కాక పంచుకోవే పాలమీగడ
-
నిన్ను చూశాకే వెన్ను మీటాకే ఆడతనంలోని సుఖం తెలిసిందయ్యో చెంగు
-
పట్టాకే చెంప గిల్లాకే మోజు వేటలో మజా మరిగానమ్మో పాలు కావాలా పళ్ళు
-
కావాలా పళ్ళు పాలతోటి పడుచు పిల్ల కావాలా చెంత చెరాలే చిందులెయ్యాలే
-
దాచుకున్న అందాలు దోచిపెట్టాలే ఏడూళ్ళ అందగత్తిని నీ సోకుమాడ ముట్టుకుంటే
-
అత్తి పత్తినీ ఆ రావే నా సోం పాపిడి నువ్వు వద్దన్నా చేసేస్తా వీర ముట్టడి
-
చిలక పచ్చ కోక... పెట్టినాది కేక చిలక పచ్చ కోక పెట్టినాది కేక తోడు
-
లేక బాలకృష్ణుడా రెండు జడ్ల కైక రెచ్చినాది కాక పంచుకోవే పాలమీగడ
-
రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీదే నా పట్టు పావడా
-
వస్తే నా పూల జంగిడి నీ తస్సచెక్క ఇస్తావా ముంత మామిడి రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీదే నా పట్టు పావడా
Comments
Post a Comment